స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, కార్యదర్శి మహేష్, స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీనివాస్, మహిళా కార్యదర్శి మంజుల, సభ్యులు సుభాష్ చందర్, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa