కూకట్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఆనాడు రూపొందించిన రోడ్లు, మంచినీటి వ్యవస్థ, విద్యుత్ మొదలైన మౌలిక సదుపాయాల గురించి ప్రజలకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa