షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టౌన్‌షిప్‌లో అమృత్ పథకం కింద రూ. 76 లక్షల వ్యయంతో చేపట్టనున్న పైప్‌లైన్ పనులను శుక్రవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీబాలాజీ టౌన్‌షిప్‌లో విద్యుత్, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని, అవసరమైన సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa