మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహ వద్ద అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గండేడు మాజీ ఎంపీపీ శాంతి, మాజీ ఎంపీటీసీ చెన్నయ్య, మాజీ సర్పంచ్ రాజేశ్వర్, రాంలాల్, అనంతయ్య, గుప్త, నరసింహులు గుప్త తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa