మెదక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళీ ఘణపూర్ లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ ఐడి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, గతంలో స్పోర్ట్స్ డ్రెస్ లు, ఇప్పుడు ఐడి కార్డులు అందించామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa