పటాన్చెరు నియోజకవర్గ అమీన్పూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి శ్రీ కాట సునీత రాజేష్ గౌడ్ గారు కుటుంబ సమేతంగా మరియు కేసీఆర్జీ యువసేన సభ్యులు, ఈ రోజు హైదరాబాద్లోని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీశ్ రావు గారి నివాసానికి వెళ్లి ఆయన తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సునీతమ్మ గార్లు తన్నీరు సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa