ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన్నీరు సత్యనారాయణ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన కాట సునీత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 12:21 PM

పటాన్‌చెరు నియోజకవర్గ అమీన్పూర్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి శ్రీ కాట సునీత రాజేష్ గౌడ్ గారు కుటుంబ సమేతంగా మరియు కేసీఆర్జీ యువసేన సభ్యులు, ఈ రోజు హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీశ్ రావు గారి నివాసానికి వెళ్లి ఆయన తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.  ఈ సందర్భంగా రాజన్న సునీతమ్మ గార్లు తన్నీరు సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa