ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడుములోతు కంకరలో ఇరుక్కొని నరకయాతన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 01:47 PM

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతిచెందగా.. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న జయసుధ అనే మహిళ నడుములోతు కంకరలో చిక్కుకున్నారు. బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa