TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాలలోని ఇవాళ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్గిరి, కాప్రాలో వర్షం కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో అమీర్ పేట్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa