TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మహాలక్ష్మి పథకం హామీపై నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన మహిళలకు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ఈ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా వ్యాఖ్యానించారు. హామీ ఇచ్చిన సమయంలో రూ.50 వేలు ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు రూ.1.5 లక్షలకు చేరిందని, ఈ భారాన్ని ప్రభుత్వం భరించడం అసాధ్యమని ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa