హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో వింత ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఎల్కతుర్తి-సిద్దిపేట NH 765 పక్కన.. వందలాది నాటు, బ్రాయిలర్ కోళ్లను వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ కోళ్లను పట్టుకోవడానికి పొలాల్లో పరుగులు తీశారు. కొందరు పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని వెళ్లారు. అసలు ఈ కోళ్లను ఎవరు, ఎందుకు వదిలి వెళ్లారనేది అంతుపట్టకుండా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa