గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా, తెలంగాణవ్యాప్తంగా అడుగు ఎత్తున్న లక్ష గాంధీ విగ్రహాలను సేకరించే కార్యక్రమం ప్రారంభమైంది. బాపు బాట ప్రచార రథాన్ని గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ ప్రచార రథం రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో తిరిగి విగ్రహాలను సేకరిస్తూ, గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయనుంది. విగ్రహాలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల్లో ప్రతిష్టించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa