ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల ఎదుగుదలకు పాత పద్ధతులే మేలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:54 PM

పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు పిల్లల సంరక్షణలో పెద్దలు చెప్పే పాత పద్ధతులే ఉత్తమమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నువ్వుల నూనెతో మాలిష్ చేయడం, ఊయల ఊపడం, జోల పాటలు పాడటం వంటివి పిల్లల మెదడు ఎదుగుదలకు, శారీరక వికాసానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన తల్లులు, అమ్మమ్మలు, నానమ్మల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ పరిశోధన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa