ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు తీవ్ర చలి.. బయటకు రావొద్దు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 07:31 PM

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇవాలే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. శుక్రవారం ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు HYDలోని పలు ప్రాంతాల్లో 10-11°Cకి, నార్త్, వెస్ట్ TGలో 7-10°Cకి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa