నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 04, 13, 14 వార్డులలో 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని, మరో 15 కోట్ల రూపాయల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa