జోగిపేటలో నిన్న వృద్ధురాలు మనెమ్మపై దాడి చేసి, బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన నవీన్ (37) ఈ నేరానికి పాల్పడినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. డిష్మా ఇంజినీరింగ్ చదివి, ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్నెజర్ గా పనిచేస్తున్న నవీన్ ను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa