TG: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణ కమిటీ నివేదికలో తేలింది. రాత్రిపూట అసభ్యకర మెసేజ్‌లు పంపడం వంటి చర్యలకు పాల్పడినట్లు కనుగొన్నారు. విద్యార్థిని ఫిర్యాదుతో ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగించారు. ప్రతీకారంతో ఆ ప్రొఫెసర్ విద్యార్థిని పీజీ పరీక్షల జవాబు పత్రాలపై తప్పుగా మార్కులు వేసి ఫెయిల్ చేయించినట్లు యూనివర్సిటీ యాజమాన్యం కమిటీకి తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa