తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. ఈ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్.. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబర్ మొదటివారంలో ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ మకాం మార్చనున్నట్లు సమాచారం. జిల్లాలు, నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలకు తెలంగాణ భవన్ లో ఆయన అందుబాటులో ఉంటూ వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని భావిస్తున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa