హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (ఐఐటీఎమ్) ట్రావెల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. డిసెంబర్ 4 నుండి 6 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతీయ, అంతర్జాతీయ ప్రయాణ రంగాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో 25 రాష్ట్రాలు, 10 దేశాల నుంచి 200కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ట్రావెల్, హాస్పిటాలిటీ కంపెనీలతో పాటు విదేశీ పర్యాటక సంస్థలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa