హైదరాబాద్లో శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసులు 'ఆపరేషన్ కవచ్' పేరుతో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. సుమారు 5 వేల మంది పోలీసులు 150 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కమిషనరేట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa