TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ లడ్డు ప్రసాదంలో పురుగు ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa