హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సూర్యను, తన మాట వినడం లేదనే కారణంతో 10వ తరగతి విద్యార్థులతో విచక్షణారహితంగా కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దుండిగల్ ఇంచార్జ్ ఎంఈవో, పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa