కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు, రేషన్ కార్డులకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై రేషన్ కార్డుల కోసం పూర్తిస్థాయిలో ఆన్లైన్ దరఖాస్తు వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం లభించడంతో పారదర్శకత పెరిగి, అర్హులకు వేగంగా కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa