ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోటీసులకు భయపడను: హరీశ్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 11:26 AM

ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని, సీఎం రేవంత్ బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం బామ్మర్ది భాగోతాన్ని బయటపెట్టినందుకే నోటీసులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, కృష్ణా నది నీటి సరఫరా వైఫల్యం గురించి ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. బొగ్గు కుంభకోణంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని, నైని బ్లాక్ తో పాటు అన్ని బొగ్గు టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa