ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాపూర్‌లో అక్రమ వలసలపై బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 12:54 PM

జల్‌పల్లి డివిజన్‌లోని శ్రీరామ్ కాలనీలో బీజేపీ మాజీ ఎంపీటీసీ కపిల్ గౌడ్ నివాసానికి మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ విచ్చేశారు. జనవరి 24న జరిగే "జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్" కార్యక్రమంలో హిందువులు, ప్రాంతీయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాలాపూర్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న వారి వల్ల స్థానిక ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొని ప్రాంతాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa