రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని పద్మశాలిపురం గ్రామంలో బుధవారం శ్రీ మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ శివ మార్కండేయ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీ మార్కండేయ స్వామివారికి అభిషేకం, అలంకరణ, హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa