ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకపోతే ఆందోళనలు తప్పవు: ఆర్. కృష్ణయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 07:00 PM

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని, అర్హులైన వారికి సాంస్కృతిక సారథిలో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు దరువు అంజన్న ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పోరు దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగాలు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa