ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర విధానాలపై రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 06:45 PM

రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గురువారం పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ, యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, రైతుల సమస్యలపై ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరాన్ని అణగదొక్కడం సరికాదని, ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉందని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతున్న ఒప్పందాలపై నిరసన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa