ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదోడి ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 02:25 PM

నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సుమలతకు రూ. 53,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తుందని, ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆమె తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa