ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 28 నాటికి KYCని పూర్తి చేయకపోతే రేషన్ కట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 01:54 PM

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. బోగస్ కార్డులను తొలగించేందుకు కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఏప్రిల్ 1, 2026 నుండి అమలు కానున్న ఈ నిబంధనల ప్రకారం, అర్హులైన వారికి మాత్రమే రేషన్ అందేలా చూడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. పారదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలను ప్రకటించాయి. ఫిబ్రవరి 28, 2026 లోపు ప్రతి కుటుంబ సభ్యునికి e-KYC తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే మార్చి 1 నుండి రేషన్ నిలిచిపోతుందని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa