హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. చర్లపల్లి–దానాపూర్, మచిలీపట్నం–జగదల్పూర్, యశ్వంత్పూర్–సంత్రాగచ్చి, పోదనూరు–బరౌని మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 1, 2, 3, 5, 9, 12 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa