ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరకొండలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 02:20 PM

నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలో శుక్రవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' ఘనంగా ప్రారంభమైంది. కమిషనర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మీనాక్షి సెంటర్ వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి మానవహారం నిర్వహించారు. ఛైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, వార్డుల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, 99 రోజుల కార్యాచరణలో భాగంగా పట్టణ రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa