ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ యాంత్రీకరణ పథకం: తుమ్మల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 12:18 PM

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని PJTSAUలో నిర్వహించిన 'మెగా రైతు మేళా'లో మంత్రి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే మహిళా రైతుల కోసం 'వ్యవసాయ యాంత్రీకరణ' (అగ్రి మెకనైజేషన్) పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. దీని ద్వారా వ్యవసాయ రంగంలో మహిళపాత్రను బలోపేతం చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa