ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 12:20 PM

పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ పెర్క రిబ్కా సంతోష్ శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి 5 లక్షల రూపాయలతో ఈ పనులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిలారపు శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa