ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పించాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 12:27 PM

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించకుండా గవర్నర్ నోటి వెంట అవాస్తవాలు చెప్పించడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సభను వాక్ఔట్ చేశారు.అనంతరం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమర వీరుల స్తూపం వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారితో పాటుగా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa