ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదిలాబాద్ లో హిందూ సమ్మేళనం కమిటీ ఎన్నిక పూర్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 12:38 PM

ఏప్రియల్ 11 న ఆదిలాబాద్ పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంజయ్ నగర్ కాలనీలో నిర్వహించనున్న ఈ సమ్మేళనం కోసం స్థానిక శివాలయంలో జరిగిన సమావేశంలో హిందూ ఉత్సవ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. శ్రీధర్ గౌడు అధ్యక్షులుగా, ఉడుగు బూమన్న కార్యదర్శిగా, మురళి కోశాధికారిగా ఎన్నికయ్యారు. పలువురు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటైంది. ఏప్రియల్ 11 సాయంత్రం 4:30 గంటలకు అయోధ్య కాలనీలో జరిగే ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa