ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న *అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు* వీరితోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు మరియు ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, సామరస్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో అర్చన శ్రీనివాస్ గారు, సందీప్, బాల్క వెంకట్, సాగర్, సాయి, దిలీప్, నవీన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa