ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2026, 10:26 AM

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు సమాచారం. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎండల తీవ్రతతో పాటు గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa