ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13 యాప్ లను తొలగించిన ప్లేస్టోర్

Technology |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 11:57 AM

ఇరవై లక్షలకు మించి డౌన్‌లోడ్స్‌ కలిగిన పదమూడు యాప్‌లను గూగుల్‌ - ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్ ల ద్వారా మాల్వేర్ ఆండ్రాయిడ్ డివైస్ లోని బ్యాటరీని తినేస్తుంది. మాల్వేర్ కారణంగా బ్యాటరీ డ్రెయిన్ వేగంగా జరుగుతోంది. 13 యాప్స్‌లో మాలాసియస్‌ కోడ్‌ని ‘మెకాఫీ మొబైల్‌ రిసెర్చ్‌ టీమ్‌’ గుర్తించింది.హై స్పీడ్‌ కెమెరా, స్మార్ట్‌ టాస్క్‌, ఫ్లాష్‌ లైట్‌ +,మెమో కేలండర్‌,ఇంగ్లీష్‌ - కొరియన్‌ డిక్షనరీ తదితర యాప్ లను తొలగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com