'జీప్' భారత మార్కెట్లోకి మరో SUVని విడుదల చేసింది. జీప్ గ్రాండ్ చెరోకీ పేరుతో విడుదలైన ఈ కారు ధర రూ. 77.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ మోడల్ కారును 2021 లోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. గత వెర్షన్ తో పోలిస్తే కారు బయట, లోపల డిజైన్ ను సరికొత్తగా తీర్చిదిద్దారు. సాంకేతికంగా కూడా మరిన్ని అప్ డేట్ లు ఇచ్చారు. ఈ కారు 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో 270HP శక్తిని, 400Nm టార్క్ ను విడుదల చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa