ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేర్లతో విద్యుత్ బైక్!

Technology |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 04:04 PM

మ్యాటర్ సంస్థ గేర్లతో నడిచే విద్యుత్ బైక్ ను లాంఛ్ చేసింది. వచ్చే ఏడాది నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది. త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. ఈ గేర్ విద్యుత్ బైక్ ఒకసారి రీఛార్జ్ చేస్తే 125-130 కి.మీ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. సాధారణ 5 యాంప్ ప్లగ్ తోనూ రీఛార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com