మరికొద్ది రోజుల్లో నూతన ఏడాదికి స్వాగతం పలుకుతాం. సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో అంతా కొత్త కొత్త అబ్రివేషన్స్ తో పోస్టులు, మెసేజ్ లు చేసుకున్నారు. ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ట్రెండ్ అయిన్ అబ్రివేషన్స్ ఓసారి చూస్తే.. LOL (laughing out loud) అంటే గట్టిగా నవ్వడం అని అర్థం, ఆ తర్వాత ASAP (As soon As possible), FYI (For your information), G2G (good to go), TTYL(Talk to you later), IKR (I Know, Right) పదాలు బాగా ట్రెండ్ అయినట్లు వెల్లడైంది.