మెసేజింగ్ యాప్ వాట్సాప్ 'కెప్ట్' అనే కొత్త ఫీచర్ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాటంతట అవే అదృశ్యమైన మెసేజెస్ను సేవ్ చేస్తుంది. కమ్యూనికేషన్లో పాల్గొన్నవారందరికీ ఈ మెసేజెస్ కన్పిస్తాయి. మెసేజెస్ను స్టోర్ చేయటం ఇష్టం లేకపోతే 'అన్-కెప్ట్' చేసుకోవచ్చు.సేవ్ చేసిన మెసేజెస్ను పక్కనే ఉండే బుక్మార్క్ ద్వారా గుర్తించవచ్చు. ఈ ఫీచర్ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.