రిటైల్ దిగ్గజం రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. భారత్ లో రిపబ్లిక్ సేల్ ఇప్పటికే ప్రారంభమయింది. ఈ సేల్ లో ఐఫోన్ 14 ఎంఆర్పీ రూ.79,900 ఉండగా 74,900కు ఆఫర్ చేస్తుంది. ఐఫోన్ 13ను బ్యాంక్ ఆఫర్లు కాకుండా రూ.64,900కు సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లకు తోడు హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ.4000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.