వారం: శుక్రవారం
తిథి: షష్ఠి ప.3:24 వరకు తదుపరి సప్తమి
నక్షత్రం: రేవతి రా.12:31 వరకు తదుపరి అశ్విని
దుర్ముహూర్తం: ఉ.8:51 నుండి 9:36 వరకు
పునః మ.12:35 నుండి 1:19 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
కరణం: తైతుల సా.3:24 వరకు తదుపరి వణజి
యోగం: సిద్ధం రా.7:18 వరకు తదుపరి సాధ్యం
సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం: సా.5:47