ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్టో కే10లో లిమిటెడ్ ఎడిషన్

Technology |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 02:38 PM

'మారుతి సుజుకి' తాజాగా తన ఆల్టో కే10 మోడల్ కారులో ఎక్స్‌ట్రా ఎడిషన్‌ ఆవిష్కరించింది. ఈ కారులో స్వెప్ట్‌బ్యాక్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద సింగిల్ పీస్ ఫ్రంట్ గ్రిల్, సిల్వర్ కవర్‌లతో కూడిన స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియల్స్ లో డోర్ హ్యాండిల్స్, 7 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ , స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ పొందుపరిచారు. ఈ కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com