ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్

Technology |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 08:05 AM

UIDAI 'ఆధార్ మిత్ర' పేరుతో కొత్తగా చాట్ బోట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చాట్ బోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ప్రజలకు సేవలందించనుంది. దీని ద్వారా దగ్గర్లోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ల వివరాలు, ఫిర్యాదుల నమోదు, పీవీసీ కార్డు ట్రాకింగ్, ఆధార్ స్టేటస్ ను సులభంగా వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఆ చాట్ బోట్ ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com