ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రిక్ కారుగా జిమ్ని 3-డోర్స్ మోడల్

Technology |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2023, 07:59 PM

మారుతి సుజుకి తన జిమ్నీ ఎస్​యూవీని 2026 నాటికి ఎలక్ట్రిక్ కారుగా తీసుకురానుంది. జిమ్ని 3-డోర్స్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా మొదట యూరప్ దేశాల్లో రిలీజ్ కానుంది. జిమ్నీ ఎలక్ట్రిక్ కారులో 60kWh బ్యాటరీ ఉపయోగించే అవకాశం ఉంది. అవసరమైతే డబుల్-డెక్ బ్యాటరీ మాడ్యూల్‌ ఉపయోగించవచ్చు. రాబోయే జిమ్నీ ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా రీ-డిజైన్ చేయడం ఈజీ కాదు. డిజైన్ పరంగా ఎక్కువ మార్పులు లేకపోయినా ఫ్రంట్ బంపర్ కొత్తగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com