వైవాహిక జీవితంలో ప్రేమ ఎంతో కీలకమైంది. అది తెలిసి భాగస్వామితో సవ్యంగా నడుకునేవారిని గొప్ప ప్రేమికులుగా చెప్పొచ్చు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సింహ, ధనుస్సు, కర్కాటక, మేష, మీన రాశులవారు బెస్ట్ లవర్స్ అంట. ఈ రాశివారు తమ మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తుంటారు. జీవీతాన్నికొత్తగా ఉండేలా చూసుకుంటూ భాగస్వామికి అదే ఫీలింగ్ కలిగేలా ప్రవర్తిస్తారు. తమ భాగస్వామి పట్ల అత్యంత శ్రద్ధ చూపుతారు.