• మకర రాశి వారికి ఆదాయం: 11, వ్యయం: 5, రాజ్యపూజ్యం: 2, అవమానం: 6గా ఉంది. వీరికి గురు బలంతో ఆర్థికి స్థితి బాగుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. ఏలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండదు. అయితే, ఏడాది మధ్యలో కొన్ని ఇబ్బందులు తప్పవు.
• కుంభ రాశి వారికి ఆదాయం: 11, వ్యయం: 5, రాజ్యపూజ్యం: 2, అవమానం: 6గా ఉంది. వీరికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, గురుబలం కొంత మేలు చేస్తుంది.
• మీన రాశి వారికి ఆదాయం: 8, వ్యయం: 11, రాజ్యపూజ్యం: 1, అవమానం: 2గా ఉంది. వీరికి గురు బలం ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అక్టోబర్ వరకూ కేతువు ప్రభావం అధికంగానే ఉండడంతో కొన్ని ఇబ్బందులు తప్పవు.